mamcimaata

ఒకే  శ్రోత

ఒక మారు ఒక పండితుడు కంచిలోని శంకరాచార్యులవారి వద్దకు వెళ్ళి , భక్తి తో నమస్కరించి

” స్వామీ ! నేను గొప్ప పండితుడ్ని.భగవద్గీత ప్రవచనం చేయడంలో పేరు పొందినవాడిని.ఇంతవరకూ వేయి ప్రవచనాలు చేశాను . తమరు అనుగ్రహిస్తే ఈ శంకర మఠంలో  భాగవద్గీత ప్రవచనం పద్ధెనిమిది రోజులపాటు చేయాలని సంకల్పించి వచ్చాను.అనుగ్ర హించగలరు.” అని విన్నవించుకున్నాడు.

ఆచార్యులు చిరునవ్వుతో ” దాందేముంది తప్పక ప్రవచించు ,నేను ఒక పక్షంపాటు యాత్రలకు వెళ్ళవలసి ఉంది.నీవు నిర్విఘ్నంగా నీపని కానీ.” అని చెప్పి ఆచార్యులు మఠం విడచి యాత్రలకై బయల్దేరారు.

మన పండితుడు ఆరోజున మహదానందంగా భగవద్గీత ప్రవచనం మొదలుపెట్టారు. పద్దెనిమిది రోజులూ ఇట్టే గడచిపోయాయి. ఆచార్యులవారు యాత్రలు ముగించుకుని వచ్చారు.పండితుడు వెళ్ళి ఆచార్యుల పాదాలకు నమస్కరించగా ” ఏం ! నాయనా! నీ భగవద్గీత ప్రవచనం నిర్విఘ్నంగా సాగిందికదా! ఏ ఇబ్బందీ కలుగ లేదు కదా!నేను సమయానికి లేకుండా వెళ్ళవలసి వచ్చింది నాయనా! ” అని పలుకరించారు.

” స్వామీ మొదటిరోజు శ్రోతలు బాగానే వచ్చారు.క్రమంగాతగ్గి చివరకు ఒక్కరుమాత్రమే మిగిలారు స్వామీ ! నాశ్రమంతా వృధా ఐంది ,అదే నాబాధ !” అని చెప్పాగా , ఆచార్యులవారు ” నాయనా ! శ్రీకృష్ణ భగవానులవారు గీత బోధించినపుడు విన్నది అర్జునుడు ఒక్కడేకదా!నీలా ఆయన బాధపడినట్లు లేదే!” అన్నారు . పండితుడి అహంకారం వదలి తలదించుకున్నాడు,ఆచార్యులవద్ద తాను మహా పండితుడినని చెప్పుకున్నoదుకు  ——————-

vinayaka vandanam
బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు.

బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు…

బుజ్జిగణపా! నీకు కోటిదండాలు.

1. సాక్షి గణపా !నీకు సాష్టాంగ దండాలు

విద్య గణపా! నీకు వేయిదండాలు

వీర గణపా !నీకు వేవేల దండాలు

సుగుణ గణపా ! నీకు చాలదండాలు .

2.పార్వతీ బిడ్డడా! పాదదండాలు

శివునితనయా !నీకుశిరసు దండాలు

శ్రవణసోదర !నీకు సహస్రదండాలు

దేవపూజ్యుడ ! నీకు దొడ్డ దండాలు .

3. విఘ్న వినాశక! నీకు వీరదండాలు

శతృ విజేయా ! శతకోటిదండాలు

ఏకదంతుడ !నీకు ఏకాగ్రదండాలు

అగ్రపూజ్యుడ !నీకు అరకోటిదండాలు .

4. సిధ్ధిగణపా ! నీకు సర్వదా దండాలు

బుధ్ధిగణపా! నీకు బోలెడు దండాలు

గంగపుతృడ !నీకు గంపెడు దండాలు

గణనాధుడా! నీకు నీ గుడి చుట్టు దండాలు .

దండాలు! దండాలు !దండాలు !దండాలు!.

దురాశా పిశాచం
దురాశా  పిశాచం

జగన్నాధపురం జమీ ధనవర్మ ఏలు బడి లోకిరాగానే ,ఆయన అనేకమార్పులు  చేసాడు.దానికికారణం తాను అందరికంటే గొప్ప ధనవం తుడు  కావాలని ఆశ. ‘ తన  ఏకాం తమందిరం నిండా ధనరాసులు  నిండిపోయి ఉన్నట్లూ ,ఆధనరాసులకాంతులమధ్య తాను ఉన్నట్లూ ‘ ప్రతిరోజూ కలలు  కనేవాడు.ఆకలలు నిజంచేసుకోను ధనవర్మ పరిపాలనలో  కొన్నిమర్పులుచేశాడు. తరతరాలుగా తన జమీలో జరుగుతున్న నిత్య  అన్నదానపధకాలు, దేవాలయాలలోని ప్రత్యేకపూజలూ , తిరినాళ్ళూ , ఉత్సవాలూ రద్దుచేశాడు. దాంతో కొంతఖర్చు తగ్గినట్లు  భావించాడు.ప్రజలపై పన్నులు రెట్టింపు చేశాడు. తండ్రి , దివాను , పెద్దలూ  ఎంతచెప్పినా  వినలేదు. పోగైన ఆధనం రాసులుగాపోసు కున్నాడు.ప్రజలు  పెం చినపన్నులు కట్టలేక నా నా బాధలూ ప  డసాగారు.రాత్రి పూటపురవీధుల్లో పది గంటలతర్వాత వీధి దీఅపాలన్నీ ఆర్పేయమని ఆఙ్ఞ్ వేశాడు.తన  జమీ లోని  ముసలిపని వారినంతా తీసేసి సగం మందినే యువకుల్ని నియమించి రెట్టింపుపనిచే  యించసా గా డు. మందిరంలో హుందాగా అందంగా వెలిగే దీపాలు దుబారాగా భావించి తగ్గించేశాడు.వంటలూ పూలఖర్చుల్లోను కోతవిధించాడు.

ఈవిధంగాపొదుపు  చేసినధనాన్ని కూడారాసులు పొసుకున్నా ఇంకా ఆ రాసుల్ని ఎలా పెంచుకోవాలా  అనేతపనతో అశాంతి , అసహనం, కోపం ,నిద్రలేమి పెరిగిపోయాయి.తల్లి తండ్రులతో, భర్యా బిడ్డలతో మాట్లాడ టమే మానేశాడు. ప్రజలందరూ ముసలిజమీం దారైన జగన్నాధవర్మ కు తమ  కష్టా లు మొరపెట్టు కున్నారు . జగన్నాధవర్మ ప్రజల బాధలు విని భరించలేక , భార్యతోకల్సి  కొంతకాలం పుణ్య తీర్ధాలు సేవించను బయల్దేరివెళ్లాడు. పుణ్య  క్షేత్ర దర్శ నాలు చేస్తూ జగన్నాధ వర్మ దంపతులు , దేవతలందర్నీ తమకుమరునికి  పట్టిన ‘ దురాశాపిశాచాన్ని ‘ వదిలించి , అతనిలోమంచిమార్పు తెమ్మని  ప్రార్ధించ సాగారు. ఒక అటవీప్రాంతంలోని పురాతనదేవాలయ మంటపంలో విశ్రాంతి  తీసుకుం టున్న వారిని ఓ సాధువు పలుకరించాడు.వారుభక్తి తో ఆ యనకు నమస్క  రించారు. వారి విచార ము ఖ కవళికలు గమనించిన ఆ సాధువు , వారి ద్వారా విషయం అంతా  తెల్సుకుని , వారికి ఓ వుపాయం చెప్పాడు.జగన్నాధ వర్మ సం తోషం తో , భార్య తో కల్సి నగరానికి  తిరిగి వచ్చాడు. తర్వాత మూడు రోజులకు ఒక సాధువు నగరానికి వచ్చాడు.ఆ యన  అడిగిన వారి కోరికలన్నీ తీర్చుతున్నా డనే ప్రచారం సాగింది.నగర ప్రజలంతా ఆ యనను  దర్సిం చను గుంపులుగా రాసాగారు.

దురాశా పరుడైన  ధనవర్మ ఆ సాధువును దర్సించి , తన చిరకాలపు కలలు నిజంచేయమని ప్రార్ధించాడు. తన ఏ కాంత  మందిరానికి ఆ యన్ను ఆ హ్వా నించాడు.సాధువు  ధనవర్మ మందిరం ప్రవేసించి ,కళ్ళుమూసుకుని ఒక మంత్రం పఠించాడు.ఏ డు  పెద్ద బానలు సృ ష్టించాడు. ఆ ఏ డు బానల్లోసగానికి వజ్రాలూ, ముత్యాలూ, బంగారు ఆ భరణాలూ,కాసులూ ఉ న్నాయి.” ధనవర్మా ! నీవద్ద వున్నధనాన్ని ఈ బానల్లో నింపు  .నీస్వంత ధనంతో వీటిని నింపితే నీకలలు  ఫలిస్తాయి.” అని చెప్పి ఆ సాధువు వెళ్ళి పోయాడు. ధనవర్మ తన ఏ కాంతమం దిరంలో  తాను  రాసులుపోసుకున్న ధనాన్ని ఆ బానలనిండా నింపసాగాడు.సగంవరకూ నిండివున్న ఆ ఏ డు  బానల్లో ఆ రుమాత్రం పుర్తిగా నిండాయి.ఏ డవ బాన మాత్రం నిండలేదు.ఆ రోజు నుండీ ధనవర్మ  ,ఇంకా పొదుపు పా టించి ,ఇంకా పన్నులు పెంచి ధనం కూ డబెట్టి, ఆ ఏడ వబాన నింపే  ప్రయత్నం ముమ్మరం చేశాడు.

ఎం త పొసినా అదినిం డటంలేదు.రాజబాటల్లో  హుండీలు పెట్టి ఆ దారినపోయే వారిపై  ‘ దారిసుంకం ” కుడా విధించాడు.తల్లి  తండ్రులు భార్య అతని దురాశను ఆ పను ఎం త ప్రయత్నించినా , వారిమాటలు పెడ చెవిని  పెట్టాడు.రాత్రి పూట మారు వేషంలో ,జోలెపట్టిధనం  సేకరించసాగాడు.

.ప్రజలు అతన్ని గుర్తించినా, అసహ్యంతో , నవ్వుకుంటూను, గుర్తించనట్లే ఎం తో కొంత డబ్బు  వేయసాగారు.ఎం తధనం పోసినా ఆ ఏ డవ బాన నిండటంలేదు.అ న్నపానాదులుమాని  ధనసేకరణలో పడి చిక్కి పోసాగాడు ధనవర్మ.దురాశా పిశాచం పట్టి పీడించేవాడు అల్లాగే అవుతాడు మరి

ఎ లాగైనా ఆ ఏ డవ  బానను నింపాలనే పట్టుదలపెరగ సాగింది. పక్క నగరాలకు రాత్రిపూట మారు  వేషం లో వెళ్ళి జోలెపట్టిధనంపోగుచేయసాగాడు నగరవాసులు అతన్ని ‘ ఇం తబలంగా వున్నా వే అ  డుక్కొకపోతే ఏ దైనా కా య కష్టం చేసి నాల్గు డబ్బులు సం పాదించుకోరాదా? అడుక్కోను నీకు  సిగ్గుగాలేదా?” , అని ఛీ కొట్టసాగారు. ఆ మాటలతో ధనవర్మ పంతం  పెరిగింది.మారువేషంలోనే పక్కగ్రామాలకు వెళ్ళి కొలిమివద్ద కమ్మరిపని, కట్టెలు కొట్టేపని, రాళ్ళుమొసేపనీ, సేస్తూ కొంత ధనం  పొగుచేశాడు.అ లాసంపాదించినధనాన్ని తెచ్చి, ఆ ఏ డవబానలో  పొయగానే అ దినిం డిపొర్లింది.

ధనవర్మ ఆ శ్చర్యంతో  ఇం తకాలం ఎంతపోసినా నిండని బాన ,తానుకూలిచేసి పోగుచేసిన కొద్దిపాటిధనంతోఎ  లానిండిందాని అనుకుని ,ఆ సాధువు కనిపిస్తేఅడగాలని  తలంచిన వెంటనే, ఆ సాధువు ధనవర్మ ఎ దుట ప్రత్యక్షమయ్యాడు.

“ధనవర్మా! నీ స్వంత  ధనంతో ఆ ఏడు బానలూ నింపమన్నాను,నీవు నీ తాతలనాటి ధనాన్నీ ప్రజలపై అ న్యాయంగా పన్నులువేసి వసూలు చేసిన  ధనాన్నీ ,సిగ్గు విడచి  జోలెపట్టి సంపాదించిన ధనాన్నీ ఆ బానల్లో  పోశావు. ఎం తకష్ట పడితే ధనం సంపాదించగలమో తెల్సు కోలేక పో యావు.  ధనంకూడబెడితే అది పిశాచంలా పీడిస్తుంది.  శాంతిలేకుండాచేస్తుంది.ఊ రకేవున్నధనం  ఎవ్వరికీ వుపయోగపడని ధనంచూసుకుని సంతోషించే బదులు ఇసుక, రాళ్ళు ,మట్టీ ,ధనంగానే భావించి  చూసుకుని సంతోషించవచ్చు.దానికోసం ప్రజలనూ కన్న తల్లి తండ్రులను  భార్యాబిడ్దలనూ ఇన్ని కష్టా ల పాలు చేయవలసిన పనిలేదు.తాతముత్తా తలు  ప్రజా సంక్షేమం కోసం ,దేవాలయాల్లో పూజలకోసం, అన్న దానాలకోసం ప్రత్యేకించి న  ధనాన్ని ,వాటినంతా ఆ పి ఆ బానల్లో నింపావు.ప్రజలనుపీ డించి ధనం  వసూలుచేశావు.కన్న బిడ్డలవలె చూసుకోవలసిన ప్రజలను ,ఎ న్నో కష్టాల పాలుచేశావు.ఆ నందం  ధనం లో లేదు. అందరికీ ఆ నందం కలిగే పనులుచేస్తే ఆ ధనం వుపయోగం లోకివస్తే ఆ నందం  లభిస్తుంది.ఆ ఏ డవబాన యే అత్యాశ !.మిగిలిన ఆ ఆ రూ అరిషడ్వర్గాలు. ఆ ఏడవదాన్ని  నింపను ఎ వ్వరివల్లాకాదు.  ఇప్పటికైనా తెలివొంది ప్రజా సంక్షేమం కోసం పాటుపడి  తాతతండ్రులపేర్లు నిలుపు.ప్రజలనుసుఖపెట్టు.ఆ శాపాశం నాశనానికి దారితీస్తూదని  తెల్సుకో….” ‘ అనిమాయమయ్యాడు సాధువు.

ఆ  ఏడు బానలూ మాయమయ్యాయి.ప్రజాధనం అలాగేవుంది.తనతప్పు తెల్సుకున్న ధనవర్మ ఆ ధనాన్నంతా  ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేసి ,ప్రజాహితకార్య క్రమాలన్నీ యధప్రకారం కొనసాగించి ,తనతప్పులన్నీ  సరిదిద్దుకుని ,దురాశాపిశాచాని తరిమేసి,తల్లి తండ్రులనూ ప్రజలనూ

ఆ దరంతోచూసుకుంటూ, జనరంజకంగాపరిపాలించి,మంచిపలకుడిగాపేరుతెచ్చుకున్నాడు.ధనవర్మ గా కాక ధర్మ వర్మ గా పేరుపొందాడు.

నీతి:_  అత్యాశహానికరం.

కనువిప్పు.-story.
కనువిప్పు.

కనకయ్య శెట్టి కలియుగ కుబేరుడు.అతని ఇల్లు ఇంద్రభవనాన్నిమించి ఉంటుందని  ఆ కనకపురివాసులంతా భావిస్తారు. ఆయన ఇంటి దర్వాజా, గవాక్షపుతెరలే ఎంతోఖరిదైనవనీ, ఇంట్లోని దీపాలన్నీ వెన్నెలనువెదజల్లే చంద్రునికాంతిని మించి ఉంటాయనీ కధలుగాచెప్పుకుంటారు జనం. కనకయ్య శెట్టి ఇంటికి తూర్పుదిక్కున వేదవేద్యుడనే ఒక పేద వైదిక భ్రాహ్మణుని ‘ పాక ‘ఉంది.అది కనకయ్య శెట్టి ఇంట్లోని ఒక గదికంటే చాలా చిన్నది. ఆపాకలో ‘ వేదవేద్యుడు ‘ అతని భార్య ‘ వేదవతి ‘ , కుమారుడు విద్యాధరుడు ‘ నివశిస్తుంటారు.

ప్రతినిత్యం, కనకయ్య శెట్టి  కుంచెడు ధాన్యాన్ని ఉదయాన్నే ఇంటిముందుంచి  వచ్చే భిక్షువులకు గుప్పెడు చొప్పున  బిక్ష వేయమని ఒక పని వాడిని నియమించాడు.ఆవిధంగా చేయడం తన గొప్పదాతృత్వానికి నిదర్శనమని ఆయన భావన.తాను దాన కర్ణుడంతటివాడినని గర్వంగా అందరికీ చెప్పుకుంటుంటాడు.ఆయన తన పుట్టుపండుగను ఘనంగా చేసుకుని   , గొప్పవారినంతా విందుకు ఆహ్వానించేవాడు,ఆయన ఇంటిసంపదను వీక్షించను  పిలిచిన వారంతా తప్పక వచ్చేవారు. వారంతా ఆయన ఏర్పాటుచేసిన విందులోని వంటకాలు భోంచేస్తూ , ఆయన ఇంటిపక్క న ఉన్న వేదవేద్యుని గుణగణాలను ధార్మికతను పొగిడేవారు.అదికనకయ్యకు  కంటకంగా ఉండేది.

ఆఏడాది పుట్టుపండుగ పూర్తైన మరురోజున అందరూ అంతగా పొగుడుతున్న ఆవేదవేద్యుని గొప్పతన మేంటో తెల్సుకోవాలనిపించి , కనకయ్య శెట్టి ఉదయం నుండీ దీక్షగా  వేదవేద్యుని కుటీరాన్ని పరిశీలించసాగాడు.వేకువకుముందే ఇంటివారుముగ్గురూలేచి స్నానపానాదులు పూర్తిచేసుకుని , దైవకార్యం చేసుకునే వారు. పాకాముందు, చుట్టూతా వేదవతి చిత్రించే రంగులముగ్గులు ఎంతో హృద్యంగా చూపరులను ఆకట్టుకునేవి.ఆముగ్గులు ఏదోసందేశాన్నిస్తున్నట్లు , అంతరార్ధాన్ని చెప్తున్నట్లు ఉండటాన దారిన పోయేవారంతా ఆగి వీక్షించి వెళ్ళేవారు..తన పూరిపాక చుట్టూ పెంచుకున్న పూలు కోసి , మాలలుకట్టి దేవాలయంలో ఇచ్చివచ్చేది వేదవతి.కుమారుడు విద్యాధరుడు ఐదు ఇళ్ళలో భిక్షకు వెళ్ళి వచ్చిన పదార్ధాలు తల్లికి అందించగా ఆమె వాటిని వండాక  , అగ్నికార్యంచేశాక  వారు ముగ్గురూ అతిధికోసం ఎదురుచూసి , వచ్చిన అతిధి ఎవరైనాసరే , ఆయన పాదాలు కడిగి , తమ నట్టింట ,

భోజనం వడ్డించి,  సేవించి పంపేవారు . ఆపైన మిగిలిన పదార్ధాలను వారు భుజించేవారు.రోజంతా వారింట వేద పఠనం జరుగు తుండేది.మధ్యాహ్నం నుండి వేదవతి  జనావాసాలకు వెళ్ళి  వైద్య సేవలు అందించేది, ఆమె వైద్యంలో దిట్ట. విద్యాధరుడుపేద ధనిక అనే బేధంలేక విద్యకోసం తనవద్దకువచ్చే పిల్లలకు అందరికీ  విద్యాబోధన చేసేవాడు.  సాయంకాలానికి వారి ఇంటిముందుకు వచ్చిన వారికంతా వేదవేద్యడు అనే క శాస్ర్తాల  లనుండీ కధలు మానవతావిలువలు వివరిస్తూ , వారి ధర్మసందేహాలు తీర్చేవాడు. తమ వద్దకు వచ్చిన వారు అందించే ఫలాలను  భగవన్నివేదన చేసి అందరికీ పంచి వారూ ఒక్క ఫలాన్ని మాత్రమే భుజించేవారు.ఎల్లప్పుడూ చిద్విలాసంగా ఉండే వారిని చూసి కనకయ్య శెట్టికి ఈర్ష్య  పెరిగిపోయింది.

కనకయ్య శెట్టి ఒక సాయంకాలం బాగా గమనించాడు , తన ఇంటి గవాక్షాల గుండా తనఇంటి దీపాలకాంతి వేదవేద్యుని ఇంటి ముందు, ఇంట్లోకి ప్రసరించడం  సహించలేక ,ఆగవాక్షాలకు నల్లని తెరలు కట్టించాడు. అది అయన భవనానికి ఉన్న అందాన్ని తగ్గించగా , తన ఇంటిదీపాలకాంతి వేదవేద్యుని ఇంట పడనందుకు  కనకయ్య శెట్టి సంత సించాడు. ఐతే వేదవేద్యుడి ఇంట దేవుని ముందున్న చిన్న దీపం ఆయనం పూరిపాక నంతా వెలుగుతో నింపడం కనకయ్య శెట్టి గమనించి ఆశ్చర్యపోయాడు.

వేద వేద్యుడు అంత పేదరికంలోను ఎందుకంత ఆనందంగా ఉంటున్నాడో, అందరూ అతన్ని ఎందుకు పొగుడుతున్నరో తెల్సుకోవాలని , ఓమారు కనకయ్య శెట్టి సాయంకాలo అతడు చేసే సత్సంగానికి వెళ్ళాడు, తనను వేదవేద్యుడు  ప్రత్యేకంగా ఆహ్వానించనందుకు ఉడుక్కున్నా   , తమాయించుకుని కూర్చున్నాడు. వేద వేద్యుడు చెప్పేమాటలు   వింటూ , చివరగా ఒక్కోరూ  తమ సందేహాలు అడగ సాగారు.

ఒకవ్యక్తి ” మహాత్మా !తమరు మరోలా అనుకోకండి, తమరు ఇంత పేదరికంలోను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం తెల్సుకోవాలని చాలాకాలంగా నామనస్సు వేధిస్తోంది ” అని అడిగాడు.దానికి వేదవేద్యుడు చిరునవ్వుతో , ” మాకు పేదరిక మేముంది! ప్రతిరోజూ అతిధికి భోజనం పెట్టి తింటున్నాం.  ఆకలికి ఏనాడూ బాధపడలేదు. ధనం లేకపోడంపేదరికంకానేకాదు.  భావదారిర్ద్యమే నిజమైన దారిర్ద్యం.” అన్నాడు వేదవేద్యుడు.” మరి మహాత్మా! తమ శ్రీమతి వేదవతీదేవి ఎంతోమంది కి వైద్య సేవలు అందిస్తున్నారుకదా!   పేదలను వదిలేసినా, ధనవంతులవద్ద కొంత ధనం స్వీకరిస్తే తప్పులేదేమో!తమరు ఆధనాన్ని ఎటూ ఎవరికో  ఇచ్చేస్తారు   “   ” అనారోగ్యానికి ధనం , పేదరికమనే తేడాలు లేవుగదా! అది ఆమె ఎన్నుకున్న , ఆమెకు చేతనైన మానవసేవ, సేవకు వెలకట్టడం అధర్మం కదా! “   ” తమ కుమారులు ఎందరికో విద్యాదానంచేస్తున్నారు, వారివద్దనైనా కొంతధనం ….” ” తమరే విద్యాదానం అంటున్నారు! దానాన్ని ధనంతో కొలవడం అధర్మమే!’ అని పూరించాడు వేదవేద్యుడు.

” మహాత్ములారా! అవసరాన్ని మించినధనం గర్వాన్నికల్గిస్తుoది, భయం కౌగిట్లోకి చేర్చుతుంది. ఈర్ష్యకు దారి చేస్తుంది, పొగడ్తలనే విషగుళికలను  స్వీకరింపజేసి  అధోగతికి చేరవేస్తుంది. మనజన్మ సార్ధకంచేసుకోను జీవం ఉన్నంతవరకూ  సేవా ధనాన్ని పోగుచేసుకోను కృషి చేయాల్సి ఉంది. అందుకుభగవంతుడు అవసరమైన అవకాశం మాకు కలుగజేసినందుకు ఆయనకు సదాకృతఙ్ఞులం.  ” అని అందరికీ నమస్కరించాడు వేదవేద్యుడు. ఆయన్నంతగా అందరూ ఎందుకు  పొగుడు తున్నారో అర్ధమైన కనకయ్యశెట్టి తనతప్పు తెల్సుకుని తన ఈర్ష్య తననే వెక్కిరించగా సిగ్గుతో తల వంచుకున్నాడు.

రచన—ఆదూరి.హైమవతి

బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు.
బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు.

బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు…

బుజ్జిగణపా! నీకు కోటిదండాలు.

1.  సాక్షి గణపా !నీకు సాష్టాంగ దండాలు

విద్య గణపా! నీకు వేయిదండాలు

వీర గణపా  !నీకు వేవేల దండాలు

సుగుణ గణపా ! నీకు చాలదండాలు .

2.పార్వతీ బిడ్డడా! పాదదండాలు

శివునితనయా  !నీకుశిరసు దండాలు

శ్రవణసోదర !నీకు సహస్రదండాలు

దేవపూజ్యుడ  ! నీకు దొడ్డ   దండాలు .

3. విఘ్న వినాశక!  నీకు వీరదండాలు

శతృ విజేయా  !  శతకోటిదండాలు

ఏకదంతుడ !నీకు ఏకాగ్రదండాలు

అగ్రపూజ్యుడ !నీకు అరకోటిదండాలు .

4. సిధ్ధిగణపా ! నీకు సర్వదా దండాలు

బుధ్ధిగణపా!  నీకు  బోలెడు దండాలు

గంగపుతృడ !నీకు గంపెడు  దండాలు

గణనాధుడా! నీకు నీ గుడి చుట్టు దండాలు  .

దండాలు! దండాలు !దండాలు !దండాలు!.

బాలగేయం
బాలగేయం.

పువ్వులం -మేం  నవ్వులం ,

అమ్మపెదవుల పైన నిలిచే …

కమ్మనైన కాంతులం.

1.    అమ్మ  మాకు మొదటి దైవం -

నాన్న మాటే మాకు వేదం ,

పెద్దలను  మేం మన్నిస్తాం….

గురువులను మేం గౌరవిస్తాం .//పువ్వులం//

2.    అందరితొమేం కలసిఉంటాం

అరమరికలు వదలివేస్తాం

వినయమే మా వారసత్వం

మంచితనమే మాకు నేస్తం. .//పువ్వులం//

3.     సత్యధర్మ శాంతిప్రేమలు-

చక్కగామేం అనుసరిస్తాం

భావిభారత పౌరులంగా

భరత మాతను సేవిస్తాం    .//పువ్వులం//

4.       క్రమంతప్పక బడికిపోయి

విద్యనేర్చి వెలుగు చూపే

బుల్లి బుల్లి బాలలం

చిన్ని చిన్ని దివ్వెలం    .//పువ్వులం//

Hello world!
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!