నెలవారీ భండారం: ఫిబ్రవరి 2012

vinayaka vandanam

బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు. ——————— బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు… బుజ్జిగణపా! నీకు కోటిదండాలు. 1. సాక్షి గణపా !నీకు సాష్టాంగ దండాలు విద్య గణపా! నీకు వేయిదండాలు వీర గణపా !నీకు వేవేల దండాలు సుగుణ గణపా ! నీకు చాలదండాలు . 2.పార్వతీ బిడ్డడా! పాదదండాలు శివునితనయా !నీకుశిరసు దండాలు శ్రవణసోదర !నీకు సహస్రదండాలు … చదవడం కొనసాగించండి

Posted in Uncategorized | ఓ వ్యాఖ్య వదలండి